- Advertisement -
మంత్రులకు ర్యాంకులు ఇచ్చిన సీఎం చంద్రబాబు
CM Chandrababu gave ranks to ministers
అమరావతి
మంత్రుల పనీతీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారికి ర్యాంకులిచ్చారు. దస్తాల క్లియరెన్స్ లో తొలిస్థానంలో ఎన్ఎండీ ఫరూఖ్, ఆఖరిస్థానంలో వాసంశెట్టి సుభాష్ వున్నారు. రెండు, మూడు స్థానాల్లో కందుల దుర్గేష్, కొండపల్లి, నాలుగు, ఐదు స్థానాల్లో మనోహర్, డోలా బాలవీరాంజనే స్వామి, ఏడు, ఎనిమిది స్థానాల్లో సత్యకుమార్, లోకేష్ వున్నారు. 9, 10 స్థానాల్లో బీసీ జనార్జన్రెడ్డి, పవన్ కల్యాణ్, 11, 12 స్థానాల్లో సవిత, కొల్లు రవీంద్ర, 13, 14 స్థానాల్లో గొట్టిపాటి రవికుమార్, నారాయణ, 15, 16 స్థానాల్లో టీజీ భరత్, ఆనం రామనారాయణ రెడ్డిలు ఉన్నారు. 17, 18 స్థానాల్లో అచ్చెన్నాయుడు, రాంప్రసాద్ రెడ్డి, 19, 20 స్థానాల్లో గుమ్మిడి సంధ్యారాణి, వంగలపూడి అనిత, 21, 22 స్థానాల్లో అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, 23, 24 స్థానాల్లో కొలుసు పార్ధసారధి, పయ్యావుల కేశవ్ వున్నారు.
- Advertisement -