సీ ప్లేన్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

- Advertisement -

సీ ప్లేన్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

CM Chandrababu launched the sea plane

అమరావతి
దేశంలో తొలిసారి పర్యాటకంగా సీ ప్లేన్ వినియోగం అందుబాటులోకి వచ్చింది. సీ ప్లేన్ పర్యాటకాన్ని సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ క్రమంలోనే ముఖ్య మంత్రి సీ ప్లేన్లో విజయవాడ నుంచి శ్రీశైలానికి చేరుకున్నారు. చంద్రబాబుతో పాటు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, పలువురు కేంద్ర, రాష్ట్రప్రభుత్వ అధికారులు ఉన్నారు.అనంతరం సీఎం చంద్రబాబు భ్రమరాంబ, మల్లికార్జునస్వామి ఆలయాన్ని దర్శించు కున్నారు. సాయంత్రం సీ ప్లేన్లోనే విజయవాడ పున్నమిఘాట్కు చేరుకుంటారు. ఈ టూరిజం ను కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించారు. అంతకు ముందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. తక్కువ సమయం లోనే అత్యున్నత స్థానానికి ఎదిగిన వ్యక్తి రామ్మోహన్ నాయుడు అని కేంద్ర మంత్రివర్గంలో అత్యంత యువకుడని కొనియాడారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular