మధురానగర్ రైల్వే ట్రాక్పై సీఎం చంద్రబాబు

- Advertisement -

మధురానగర్ రైల్వే ట్రాక్పై సీఎం చంద్రబాబు

CM Chandrababu on the Maduranagar railway track
 అదే సమయంలో ట్రాక్పైకి వచ్చిన ట్రైన్

విజయవాడ
గురువారం వరద ప్రాంతాలను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మధురా నగర్ దగ్గర రైల్వే ట్రాక్ ఎక్కారు. అప్పుడే ఆ ట్రాక్ పై రైలు వచ్చింది.    ట్రైన్ను చూసి వెంటనే  సీఎం సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు.   బుడమేరు కింద నుంచి ప్రవహిస్తుండటంతో సరిగా కనిపించడం లేదని సీఎం రైల్వే ట్రాక్ ఎక్కారు. ◽  కార్యకర్తలు లైన్మెన్ను తీసుకువచ్చి ఎర్రజెండా ఊపడంతో రైలు ఆగింది. ◽ చంద్రబాబుకు 3 అడుగుల దూరంలో  రైలు నిలిచింది

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular