- Advertisement -
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భౌతిక కాయానికి సీఎం చంద్రబాబు నివాళులు
CM Chandrababu pays tribute to former Prime Minister Manmohan Singh's body
న్యూఢిల్లీ,
మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ భౌతికకాయానికి సీఎం చంద్రబాబు నివాళి అర్పించారు. మన్మోహన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. దేశం గొప్ప ఆర్థిక సంస్కర్తను కోల్పోయిందని, ఆధార్, ఉపాధి హామీ సహా అనేక పథకాలు ప్రవేశపెట్టిన ఘనత మన్మోహన్ దక్కుతుందని, దూర దృష్టితో ఆర్థికసంస్కరణలు తీసుకొచ్చారని కొనియాడారు.
- Advertisement -