Friday, March 13, 2026

సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి రాయుడు కన్నుమూత

- Advertisement -

సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి రాయుడు కన్నుమూత

CM Chandrababu's brother Rammurthy Rayudu passed away

హైదరాబాద్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు మరణించారు. అయన  చాలా కాలం గా అనారోగ్యంతో బాధపడుతున్నారు.  ఏఐజీ ఆసుపత్రిలో అయన చికిత్స పొందుతున్నారు. 1994-99 మధ్య చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేశారు. రామ్మూర్తి కుమారుడే టాలీవుడ్ నటుడు నారా రోహిత్. విషయం తెలియగానే మంత్రి నారా లోకేష్  అసెంబ్లీ నుంచి హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు. ఢిల్లీ పర్యటనలో వున్న చంద్రబాబు నాయుడు కుడా హైదరాబాద్ కు బయలుదేరారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్