- Advertisement -
సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి రాయుడు కన్నుమూత
CM Chandrababu's brother Rammurthy Rayudu passed awayహైదరాబాద్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు మరణించారు. అయన చాలా కాలం గా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఏఐజీ ఆసుపత్రిలో అయన చికిత్స పొందుతున్నారు. 1994-99 మధ్య చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేశారు. రామ్మూర్తి కుమారుడే టాలీవుడ్ నటుడు నారా రోహిత్. విషయం తెలియగానే మంత్రి నారా లోకేష్ అసెంబ్లీ నుంచి హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు. ఢిల్లీ పర్యటనలో వున్న చంద్రబాబు నాయుడు కుడా హైదరాబాద్ కు బయలుదేరారు
- Advertisement -




