సిద్దిపేట  దాబాలో చాయ్ తాగిన సీఎం కేసీఆర్

- Advertisement -

సిద్దిపేట:  సిద్దిపేట ప్రజా ఆశీర్వాద సభ ముగించుకుని తిరుగు ప్రయాణంలో కొద్దిసేపు  పొన్నాల దాబా వద్ద ఆగి మంత్రి హరీశ్‌రావు, మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు దామోదర్‌రావు, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు బాలకిషన్‌రావుతో కలిసి చాయి తాగిన బీఆర్ఎస్ అధినేత  సీఎం  కేసీఆర్.

CM KCR drank chai at Siddipet dhaba
CM KCR drank chai at Siddipet dhaba
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular