- Advertisement -
హైదరాబాద్: మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి ని ఆయన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం మార్యాదపూర్వకంగా కలిసారు. సీఎం రేవంత్ రెడ్డిని జానారెడ్డి దంపతులు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

© Copyright voicetodaynews.com - Website Designed By Warangal Web Services