- Advertisement -
కేంద్ర బృందంలో సీఎం రేవంత్ భేటీ
CM Revanth met with the central team
హైదరాబాద్
వరద నష్టం అంచనాపై కేంద్ర బృందంతో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ భేటీకి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ రఘురాం రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు హజరయ్యారు.
- Advertisement -