Sunday, September 8, 2024

సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ ఫిక్స్

- Advertisement -

*సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ ఫిక్స్*

CM Revanth Reddy America tour fix

*తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి* *అమెరికా టూర్ డేట్ ఫిక్స్ అయింది. ఆగస్టు 3న రాత్రికి హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి బృందం అమెరికా బయలుదేరి వెళ్లనుంది. తెలంగాణలో పెట్టుబడుల ఆకర్షణ కోసం అమెరికాకు ముఖ్యమంత్రి వెళ్లనున్నారు. అమెరికాలోని డల్లాస్ తదితర రాష్ట్రాలలో సీఎం పర్యటించనున్నారు. వారం రోజుల పాటు సీఎం అమెరికాలో పర్యటించనున్నారు. పలు కంపెనీల సీఈఓలు, పారిశ్రామికవేత్తలను సీఎం కలవనున్నారు. తిరిగి ఆగస్టు 11న హైదరాబాద్ కు సీఎం తిరిగి రాష్ట్రానికి రానున్నారు.*

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్