సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్రాన్ని పాలించే దమ్ము లేదు

- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్రాన్ని పాలించే దమ్ము లేదు
– రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు
– దేవుళ్ళను కూడా సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారు
-నిబంధనలు పేరిట రైతుల నోట్లో ప్రభుత్వం మన్ను కొడుతుంది
– ప్రజల ఆలోచన పట్ల రేవంత్ రెడ్డికి స్పష్టమైన అవగాహన లేదు
– మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్
హైదరాబాద్ జూలై 17

CM Revanth Reddy has no guts to rule the state

రైతు ఏడ్చిన రాజ్యంబాగుపడదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. బిజెపి పార్టీ రాష్ట్ర కార్యాలయం లో మీడియాతో మాట్లాడుతూ ఒట్టులు వేసి.. దేవుళ్ళను కూడా సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని విమర్శలు గుప్పించారు. రుణమాఫీలో నిబంధనలు పేరిట రైతుల నోట్లో కాంగ్రెస్ ప్రభుత్వం మన్ను కొట్టిందన్నారు. పరిజ్ఞానం లేకుండా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు ఇచ్చిందన్నారు. రుణమాఫీ నియమనిబంధనలు రైతులకు ఉరి తాళ్ళుగా మారతాయన్నారు. రాజకీయ పార్టీలు, నేతలు ప్రజలను మోసం చేయాలని చూస్తారని గతంలో సీఎం రేవంత్ అన్నారని గుర్తుచేశారు. ప్రజల ఆలోచన పట్ల విరుచుకుపడ్డారు. రేవంత్ మరోసారి స్పష్టమైన మోసగించబడ్డామని అన్ని వర్గాల అవగాహన ఉందన్నారు. ప్రజలు అంటున్నారన్నారు. ఐదేళ్ళు తెలంగాణ ప్రజలు ఆకలినైనా అధికారం ఇచ్చారని… ఇష్టం వచ్చినట్లు చేయొచ్చని రేవంత్ భావిస్తున్నారన్నారు. గతంలో విమర్శలు చేసిన రేవంత్.. ఏడు నెలల నుంచి రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో చిత్తు కాగితంతో సమానమన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఇతర పార్టీల ఎమ్మెల్యేల మీద ఉన్న ద్యాస.. భరిస్తారు కానీ.. అవమానాన్ని ప్రజా సమస్యలపై లేదన్నారు. భరించరన్నారు. మోసగాళ్ళను, సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్రాన్ని మాట ఇచ్చిన తప్పినవారిని పాలించే దమ్ము లేదని.. పేదల అంతిమంగా ప్రజలు బొంద ఇళ్ళు కూలగొట్టటమే పనిగా పెడతారని హెచ్చరించారు. అతి రేవంత్ రెడ్డి సర్కార్ పెట్టుకుందని తక్కువ కాలంలో ప్రజల ఎంపీ ఈటల రాజేందర్ నమ్మకాన్ని కోల్పోయిన సీఎం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular