34.8 C
New York
Saturday, June 22, 2024

కాసేపట్లో రాజ్‌భవన్‌కు చేరనున్న సీఎం రేవంత్‌‌రెడ్డి

- Advertisement -

కాసేపట్లో రాజ్‌భవన్‌కు చేరనున్న సీఎం రేవంత్‌‌రెడ్డి……..

 

హైదరాబాద్:జూన్ 01

తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను ట్యాంక్ బండ్ పై ఆదివారం ఘనంగా నిర్వహించాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది.

 

ఇందులో భాగంగా వేడు కలకు ప్రత్యేకంగా ప్రముఖు లను ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా కాసేపట్లో సీఎం రేవంత్‌రెడ్డి రాజ్‌భవ న్‌కు వెళ్లనున్నారు.

 

గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌తో ముఖ్యమంత్రి భేటీకాను న్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు గవర్నర్‌ను ఆహ్వానించను న్నారు సీఎం రేవంత్ రెడ్డి..

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!