- Advertisement -
గాంధీ భవన్లో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
CM Revanth Reddy's birthday celebrations at Gandhi Bhavanహైదరాబాద్
గాంధీ భవన్ లో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఆధ్వర్యంలో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. విద్యార్థుల మెస్, కాస్మొటిక్ చార్జీలు పెంచినందుకు రేవంత్ ఫోటోలను మాస్క్ లాగా పెట్టుకుని కేక్ కట్ చేసిన విద్యార్థులు . సంబరాలు చేసుకున్నారు.
- Advertisement -




