మహారాష్ట్రలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన సంబరాలు

- Advertisement -

మహారాష్ట్రలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన సంబరాలు

CM Revanth Reddy's birthday celebrations in Maharashtra

నాందేడ్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన సందర్బంగా  గురువారం అర్ధరాత్రి  మంత్రి సీతక్క కేక్ కట్ చేసి రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్డే టూ యు రేవంతన్న. మహారాష్ట్రలో రేవంత్ అన్న బర్త్ డే జరుపుకోవడం ఆనందంగా ఉంది . మహారాష్ట్ర ఎన్నికల్లో ఉన్నందున సోదరుడు రేవంత్ రెడ్డి  జన్మదిన రాష్ట్రంలో నిర్వహించుకోలేకపోతున్నాం . రేవంత్ రెడ్డి  నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో శక్తివంతంగా పరిపాలిస్తూ ప్రజా నాయకుడిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిలో ఉండాలని దేవున్ని ప్రార్థిస్తున్నానని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular