- Advertisement -
పూలేకు సీఎం రేవంత్ నివాళులు
CM Revanth Tributes to Pooleహైదరాబాద్
మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, తదితరులు పాల్గోన్నారు.
- Advertisement -




