- Advertisement -
నూతన గవర్నర్ కు స్వాగతం పలికిన సీఎం రేవంత్
హైదరాబాద్
CM Revanth welcomed the new governor
తెలంగాణ నూతన గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ బుధవారం నాడు ఢిల్లీ నుండి హైదరాబాద్ చేరుకున్నారు.అయనకు శంషాబాద్ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు.
- Advertisement -