కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పై సీఎం రేవంత్ సమీక్ష

- Advertisement -

కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పై సీఎం రేవంత్ సమీక్ష
హైదరాబాద్

CM Revanth’s review on Kodangal Lift Irrigation

కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. జిల్లా సాగు నీటి ప్రాజెక్టు లపైన ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. కొడంగల్ లో ఫిష్ మార్కెట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. మద్దూరు రెసిడెన్షియల్ క్యాంపస్ నిర్మాణం పై పలు సూచనలు చేసారు. ఇక నుంచి కొడంగల్ లిప్ట్ ఇరిగేషన్ పనులపై ప్రతీ నాలుగు వారాలకోసారి రివ్యూ చేస్తానని సీఎం అన్నారు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular