6 ప్రాజెక్టులపై సీఎం రేవంత్‌ ప్రత్యేక దృష్టి.

- Advertisement -

తెలంగాణలోని 6 ప్రాజెక్టులపై సీఎం రేవంత్‌ ప్రత్యేక దృష్టి.

తక్కువ ఖర్చుతో ఆయకట్టుకు నీరందించేలా కార్యాచరణ.

అసంపూర్తిగా ఉన్న పలు సాగునీటి ప్రాజెక్టులను త్వరగా వినియోగంలోకి తేవాలని యోచనలో సీఎం రేవంత్‌.

గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ప్రాజెక్టులను అందుబాటులోకి తేవాలని నిర్ణయం.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular