పంచాయతీ ఎన్నికలపై సీఎం సమీక్ష

- Advertisement -

పంచాయతీ ఎన్నికలపై సీఎం సమీక్ష

CM review on panchayat elections

పంచాయతీ ఎన్నికలపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. మంత్రి సీతక్క,   స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపుపై ఆయన చర్చించనున్నట్లు తెలుస్తోంది. గ్రామపంచాయతీల టర్మ్ ముగిసి ఆరు నెలలు కావొస్తుంది. కులగణన జరిగితేనే రిజర్వేషన్ల పెంపు చేయాలన్న సుప్రీం ఆదేశాలతో సాధ్యాసాధ్యాలను ఆయన పరిశీలించనున్నారు.   దీంతో ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటారని సమాచారం.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular