- Advertisement -
సీఎం బర్త్ డే.. 50 అడుగుల భారీ రంగోలి చిత్రం
CM's birthday.. 50 feet huge rangoli image
మెదక్
సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా మెదక్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో 50 అడుగుల భారీ రంగోలి చిత్రపటం ఏర్పాటు చేశారు. ఈ చిత్రంపై “హ్యాపీ బర్త్ డే రేవంత్ అన్న” అని రాశారు. ప్రఖ్యాత రంగోలి చిత్రకారుడు పురుషోత్తం చేతుల్లో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ఈ రంగోలి చిత్రం ఏర్పాటు చేయడానికి 20 గంటలకు పైగా కళాకారులు శ్రమించారు. ఇక్కడ ఎమ్మెల్యే రోహిత్, మాజీ ఎమ్మెల్యే హన్మంత్ రావు కేక్ కట్ చేయనున్నారు.
- Advertisement -