- Advertisement -
యాదాద్రి మాడ వీధుల్లో నాగుపాము
Cobra in Yadadri Mada Veedhulu
యాదాద్రి
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ప్రధాన గోపురం బయట మాడవీధులలో నాగుపాము ప్రత్యక్షం అయింది. ఆ సమయంలో భక్తులు ఎవ్వరూ లేకపోవడంతో ఆలయ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఎస్పీఎఫ్ సిబ్బంది , స్నేక్ క్యాచర్ ని పిలిపించి సురక్షితంగా అడవిలో వదిలేసారు.
- Advertisement -