యాదాద్రి మాడ వీధుల్లో నాగుపాము

- Advertisement -

యాదాద్రి మాడ వీధుల్లో నాగుపాము

Cobra in Yadadri Mada Veedhulu

యాదాద్రి
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ప్రధాన గోపురం బయట మాడవీధులలో నాగుపాము ప్రత్యక్షం అయింది. ఆ సమయంలో భక్తులు ఎవ్వరూ లేకపోవడంతో ఆలయ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.  ఎస్పీఎఫ్ సిబ్బంది , స్నేక్ క్యాచర్ ని పిలిపించి సురక్షితంగా అడవిలో వదిలేసారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular