- Advertisement -
రేవంత్ రెడ్డిని కలిసిన కోకకోలా ప్రతినిధులు
హిందుస్థాన్ కోకకోలా బెవరేజెస్ ప్రతినిధి బృందం సీఎం రేవంత్ రెడ్డిని కలిసింది.
ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లాలోని బండ తిమ్మాపూర్‌లో నిర్మిస్తున్న ప్రాజెక్టు గురించి వారు చర్చించారు.
రాష్ట్రంలో రూ.3 వేల కోట్లకుపైగా పెట్టుబడులను పెడుతున్నట్లు వారు తెలిపారు.
దీంతో కోకకోలా వ్యాపారాలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు.
- Advertisement -