- Advertisement -
విరిగిపడ్డ కొండచరియలు.. శిథిలాల కింద పలువురు
Collapsed landslides.. people under the rubbleఅల్లూరి
: భారీ వర్షాలకు అల్లూరి జిల్లా జి.కె.వీధి(మ) చట్రాయిపల్లి వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. వీటి కింద నలుగురు ఉన్నట్లు గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న సీలేరు ఎస్సై ఆధ్వర్యంలోని బృందం జేసీబీతో సహాయక చర్యలు చేపట్టింది. ఛత్తీస్ గఢ్, తెలంగాణ, ఏపీని కలిపే అంతర్రాష్ట్ర రహదారైన సీలేరు-ధారకొండ మధ్య 12 చోట్ల కొండచరియలు విరిగిపడగా, భారీగా బురద పేరుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి.
- Advertisement -




