- Advertisement -
తప్పులుంటే ఆధారాలతో రండి:
చర్చకు సిద్ధం
పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
వాయిస్ టుడే
హైదరాబాద్
Come up with evidence for mistakes:
Prepare for discussion
PCC President Mahesh Kumar Goud
తప్పులుంటే ఆధారాలతో రండి చర్చకు సిద్ధం పిసిసి అధ్యక్షుడు
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణనలో తప్పులుంటే ఆధారాలతో రావాలని. దానిపై చర్చకు సిద్ధమని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ సవాల్ మున్నూరు కాపులకు విసిరారు. గతంలో కాంగ్రెస్ హయాంలోనే మెట్రో రైలు పనులు ప్రారంభమయ్యాయని, మెట్రో విస్తరణ కూడా కాంగ్రెస్ హయాంలోనే జరుగుతుందని చెప్పారు. గతం ఒక్క సారి చూడంది చాల సార్లు పీసీసీ అధ్యక్షులు మున్నూరు కాపులకు ఇచ్చింది .ఏ కులానికి వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం కాంగ్రెస్‌కు లేదన్నారు. బీసీలకు న్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీయే మిగిలిన పార్టీలకు ఆ సత్తాలేదని చెప్పారు.
- Advertisement -