- Advertisement -
తిరుపతి ఘటనలో మృతుల కుటుంబాలకు పరిహారం
Compensation to families of victims of Tirupati incident
తిరుపతి
బుధవారం తిరుపతిలో జరిగిన ఘటనలో మృతి చెందిన వారికి రూ.25 లక్షల చొప్పున పరిహారం ప్రభుత్వం ప్రకటించింది. మంత్రి అనగాని సత్యప్రసాద్ ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
- Advertisement -