హరీష్ రావుపై పిర్యాదు

- Advertisement -

హరీష్ రావుపై పిర్యాదు

Complaint against Harish Rao

హైదరాబాద్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి హరీష్ రావు పై హైదరాబాద్ బేగంబజార్ పోలీస్ స్టేషన్ లో తెలంగాణ ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ పిర్యాదు చేసారు. హరీష్ రావు నోరు అదుపులో పెట్టుకోకపోతే తెలంగాణలో తిరగనీయమని హెచ్చరించారు.  కాంగ్రెస్ పార్టీకి సభ్యత సంస్కారం అన్ని తెలుసు కాబట్టి, తాము మర్యాదగా మాట్లాడుతున్నామన్నారు. హరీష్ రావు శాసనసభ సీనియర్ నేత అని చెప్పుకునే ఆయన…ముఖ్యమంత్రి పైన చిల్లర మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు  చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బేగంబజార్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ కు మెట్టు సాయికుమార్ ఫిర్యాదు చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular