కేసీఆర్ పై ఏసీబీకి పిర్యాదు

- Advertisement -

హైదరాబాద్:  కాళేశ్వరం అవినీతిపై ఏసీబీకి ఫిర్యాదు అందింది. న్యాయవాది రాపోలు భాస్కర్ పిర్యాదు చేసారు. మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు,కవిత, మెఘా కృష్ణారెడ్డి, ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వర్లు పై కేసు నమోదు చేయాలని పిర్యాదులో పేర్కోన్నారు. ఫేక్ ఎస్టిమేషన్ల ద్వారా వేలాదికోట్లు దోపీడీ జరిగింది. తాగు, సాగునీటి ప్రాజెక్టు పేరిట ఆర్ధిక అవతవకలకు పాల్పడ్డారని  భాస్కర్ పేర్కోన్నారు. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి విచారణ జరపాలని కోరారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular