- Advertisement -
వైకాపా ఆరాచకాలపైపే పిర్యాదులు
Complaints against Vaikapa Arachakasమంత్రి గొట్టిపాటి రవికుమార్
అమరావతి
టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజావేదికకు విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ హజరయ్యారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పింఛన్ల తొలగింపుపై ఫిర్యాదు లు
వచ్చాయి. సంబంధిత అధికారులకు ఫోన్ లోనే ఆదేశాలు ఇచ్చారు. వైసీపీ నేతల అరాచకాలపైనే అధిక భాగం ఫిర్యాదులు వచ్చాయని అన్నారు.
- Advertisement -




