*
![](https://voicetodaynews.com/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-15-at-6.40.07-PM.jpeg)
న్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు అయినందుకు మున్నూరు కాపు జిల్లా ఉపాధ్యాక్షులు కొత్త గణేష్, ఆధ్వర్యంలో నల్లారెడ్డి, అమరణాథ్ మరియు మున్నూరు నర్సిములు తెలంగాణ ముఖ్యమంత్రి కి పాలాభిషేకం చేయడం జరిగింది.
గత10 సంవత్సరాల కింద మొదలు మొదలుపెట్టిన ఈ ఉద్యమం *ఎట్టకేలకు సాధించుకున్నాము, *మున్నూరు కాపు కార్పోరేషన్ సాధనకు కృషి చేసిన వారందరికీ అభినందనలు తెలుపుతూ మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసినందున సీ.ఎం. రేవంత్ రెడ్డి కి పాత బస్టాండ్ చౌరస్తా లొ పాలాభిషేకం చేయడం జరిగింది.
ఇట్టి కార్యక్రమం లొ భీంపురం రఘు, రవి, దామోదర్, సురేష్, గీతన్న, జి. రాజు డ్యామ్ అంగటి ఆంజనేయులు, జాంపల్లి వెంకటన్న, నాగరాజు, వెంకటేష్ చింతరేవుల తిరుపతయ్య మార్లబీడు రాము, నర్సిములు ఉప్పాల తిమ్మారెడ్డి, పట్టణములొ కొత్త రాము, కొత్త శేఖర్, కొత్త భాస్కర్, దొడ్ల శ్రీను, ఎస్. అఖిల్, రవి తో పాటు మున్నూరు సోదరులు పెద్ద ఎత్తున పాలభిషేకం కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది.