Friday, February 27, 2026

జార్ఖండ్ గెలుపు మార్గ‌ద‌ర్శికి  కాంగ్రెస్‌ శ్రేణుల సంబ‌రోత్సాహాల స్వాగ‌తం

- Advertisement -

జార్ఖండ్ గెలుపు మార్గ‌ద‌ర్శికి  కాంగ్రెస్‌ శ్రేణుల సంబ‌రోత్సాహాల స్వాగ‌తం

Congratulatory welcome from Congress ranks for Jharkhand victory guide

జార్ఖండ్ శాస‌న‌స‌భ‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అధిష్టాన న‌మ్మ‌కాన్ని నిల‌బెడుతూ.. అక్క‌డి ప్ర‌జ‌ల మ‌నోభావాల‌కు అనుగుణంగా ఇండియా కూట‌మి ఘ‌న విజ‌యానికి బ‌ల‌మైన పునాదులేసిన వ్యూహ చాణ‌క్యుడు ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌.

జార్ఖండ్ లో కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌మాణ స్వీకారం చేశాక.. ఢిల్లీలో జ‌రిగిన కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ స‌మావేశంలో పాల్గొని.. రాష్ట్రానికి తిరిగి వ‌చ్చిన ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌కు రాజీవ్ గాంధీ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ పోర్టులో ఘ‌న స్వాగ‌తం ప‌లికిన రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులు.

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు స్వాగతం పలికింది వారిలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గ ప్రసాద్, ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ జావేద్, కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, కార్పోరేషన్ చెర్మన్ పోడెం వీరయ్య,  కార్పొరేషన్ చెర్మన్లు నాయుడు సత్యనారాయణ, రాయల నాగేశ్వర రావు, పలువురు కార్పొరేటర్లు, వివిధ జిల్లాల, మండలాల ముఖ్య కాంగ్రెస్ నాయకులు, మహిళ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. కాంగ్రెస్ శ్రేణులు భారీ  ఎత్తున ఈ స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్