కాంగ్రేస్ భారీ బహిరంగసభకు ఏర్పాట్లు

ఈ నెల 17న కాంగ్రేస్ భారీ బహిరంగసభ నేపథ్యంలో  గచ్చిబౌలి స్టేడియంను పరిశీలించిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్,  ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఇతర నేతలు. ఇప్పటికే పరేడ్ గ్రౌండ్, ఎల్బీ స్టేడియంలో సభ నిర్వహణ కోసం అనుమతి కోరిన టీపీసీసీ. అనుమతులు,  జాతీయ నేతల సూచనల ఆధారంగా సభా వేదికను నిర్ణయించనున్న నేతలు.