కరోనా కన్నా డేంజరెస్ వైరస్ కాంగ్రెస్

- Advertisement -

కరోనా కన్నా డేంజరెస్ వైరస్ కాంగ్రెస్
కేటీఆర్

Congress is a more dangerous virus than Corona

హైదరాబాద్
కరోనా కన్నా డేంజరన్ వైరస్ కాంగ్రెస్.. ఏడాది క్రితం చెప్పింది.. ఇవాళ అక్షరాలా నిజమైందని బీఆర్ఎస్ నేత కేటీఆర్ వ్యాఖ్యానించారు. అసమర్థ సీఎం ఆర్థిక వృద్ధికి గొయ్యితీసి పాతరేశారు. దేశంలోనే అగ్రభాగాన ఉన్న తెలంగాణను ఆఖరికి పడేశారు. గతేడాది 10 శాతం  జీఎస్టీ వసూళ్లు నమోదయింది. కేవలం ఒకే ఒక్కశాతం వృద్ధికి పడిపోవడం సిగ్గుచేటు.
చెత్త నిర్ణయాలతోనే తెలంగాణ ఆర్థికరంగంలో ఈ విధ్వంసం. మతిలేని ముఖ్యమంత్రి ఘోర తప్పిదాల వల్లే ఈ సంక్షోభం. ప్రభుత్వ పెద్దల కమీషన్లు ఆకాశాన్ని అంటుతుంటే, రాష్ట్ర రాబడులు మాత్రం కుప్పకూలడం క్షమించరాని నేరం. కేసిఆర్  పదేళ్ల స్వర్ణయుగాన్ని చెరిపేసి.. ముఖ్యమంత్రి రాసుకునే “చీకటి చరిత్ర” ఇదేనా అని అయన ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular