- Advertisement -
బీఆర్ఎస్ పార్టీలో చేరిన సీనియర్ నేతలు జిల్లా కాంగ్రెస్ ప్రముఖులు
కేసీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, పీసీసీ అధ్యక్షునికి అత్యంత సన్నిహితుడు, విద్యార్థినేతగా పేరున్న కూటూరి మానవతారాయ్, టీపీసీసి ప్రధాన కార్యదర్శి ఎడవెల్లి కృష్ణ, సీనియర్ రాజకీయ నేత వూకె అబ్బయ్య దంపతులు, డా. రామచంద్రు నాయక్, వారితో పాటు పలువురు బిఆర్ఎస్ పార్టీలో చేరారు.

- Advertisement -