జడ్చర్ల వాయిస్ టుడే: నవాబుపేట మండలంలోని కొల్లూరు. బటోని పల్లి తండా. లోకి రావు. లో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీలను ఎన్నుకున్నట్లు ఆ పార్టీ మండల అధ్యక్షుడు నీరటి రామచంద్రయ్య సోమవారం తెలిపారు. కొల్లూరు గ్రామ అధ్యక్షులుగా సున్నాల కృష్ణయ్య. ప్రధాన కార్యదర్శిగా కృష్ణ గౌడ్. బటోని పల్లితాండ అధ్యక్షునిగా విస్లావత్ గోపాల్ నాయక్. ప్రధాన కార్యదర్శిగా టి రాము .లోకి రావు గ్రామ అధ్యక్షునిగా. సురేందర్ ప్రధాన కార్యదర్శిగా డప్పు చెన్నయ్య. ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు వాసు యాదవ్. పిసిసి మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షబ్బీర్ . రాష్ట్ర మృత్యు శాఖ సెక్రెటరీ కోట్ల రాజేష్. జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు ఏ జగన్. కొల్లూరు ఎంపిటిసి తులసి రామ్ నాయక్.మణికంఠ. లంబ వెంకటయ్య. రామకృష్ణ. రాజు. జాంగిర్. కుమ్మరి రవి. నర్సింలు గోపాల్. బంటు లక్ష్మయ్య .బంటు శేఖర్. శ్రీశైలం.తదితరులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు