Wednesday, October 16, 2024

ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డికి కాంగ్రెస్ మహిళానేత స్ట్రాంగ్ కౌంటర్

- Advertisement -

 ఒకరు చీరలు, గాజులు చూపిస్తే.. మరొకరు చెప్పులు చూపించి వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశంపై.. బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య రాజుకుంటోన్న రచ్చ ఇది.

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు చీరలు, గాజులు వేసుకోవాలన్న బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికు అంతే రేంజ్‌లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నాయకురాలు శోభారాణి. పాడి కౌశిక్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. ఎన్నికల్లో మహిళలను అడ్డుపెట్టుకొని గెలిచిన చరిత్ర నీదని ఎద్దేవా చేశారు. మరోసారి మహిళలను తక్కువ చేసి మాట్లాడితే చెప్పు దెబ్బలు తప్పవంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ ఘటనను మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించాలని కోరారు. ఆయన శాసనసభ సభ్యత్వం కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్