- Advertisement -
వాలంటీర్ల వినియోగంపై ఆలోచించాలి
సీఎం చంద్రబాబు..
అమరావతి,
Consider the use of volunteers
సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించి, పలు అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. గ్రామ వార్డు, సచివాలయఉద్యోగులు, వాలంటీర్ల సేవలు మరింత సమర్థంగా వినియోగించుకునేలా ఆలోచించాలని సీఎం అధికారులను ఆదేశించారు. సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లను, ప్రభుత్వం కొనసాగిస్తుందని తెలిపారు. వీరి ద్వారా ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు ఎలా అందించాలన్న దానిపై ప్రణాళికలు రచించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు
- Advertisement -