సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని కానిస్టేబుల్ మృతి

- Advertisement -

సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని కానిస్టేబుల్ మృతి

సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని కానిస్టేబుల్ మృతి
హైదరాబాద్ హుస్సేనీ ఆలం పీఎస్ పరిధిలోని పికెటింగ్ పాయింట్ వద్ద దారుణం జరిగింది.

TSSP కానిస్టేబుల్ పాలేశ్వర్ తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం ఉదయం షిప్ట్ మారే సమయంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular