- Advertisement -
కాగిత రామచంద్రపురం వద్ద తెగిన సాగర్ ఎడమ కాలువకు కొనసాగుతున్న నీటి ప్రవాహం
Continued flow of water to left canal of Sagar brokeoff at Kahira Ramachandrapuram
కోదాడ
కాగిత రామచంద్రపురం వద్ద తెగిన సాగర్ ఎడమ కాలువకు
గండి పడిన ప్రాంతాన్ని అధికారులతో కలిసి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి,జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తో కలిసి పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో దురదృష్టవశాత్తు కోదాడ హుజూర్నగర్ నియోజకవర్గంలో అతి భారీ వర్షాలు కురిచాయి. వారం రోజుల్లోనే పూర్తి నిర్మాణం చేపడతాం. నాగార్జునసాగర్ లెఫ్ట్ కెనాల్ కి గండి పడటంతో సుమారు మూడు వందల ఎకరాల మేర పంట నష్టం జరిగింది. నష్టపోయిన రైతులకు క్యాబినెట్ లో చర్చించి పరిహారం అందిస్తాం. అకాల వర్షాల కారణంగా కోదాడలో మృతి చెందిన ఇద్దరు కుటుంబలను కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు.
- Advertisement -