సీసీ రోడ్ పనులను పరిశీలించిన కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ

- Advertisement -

సీసీ రోడ్ పనులను పరిశీలించిన కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ

Corporator Dr.Samala Hema inspected CC road works

హైదరాబాద్
వేంకటేశ్వర నగర్ లోని జరుగుతున్న సీసీ రోడ్ పనులను నాయకులతో కలిసి కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ  పరిశీలించారు. త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ పనులను 14 లక్షల రూపాయల వ్యయంతో పనులు చేపట్టినట్లు తెలిపారు. ఈ పనులు బి అర్ ఎస్ ప్రభుత్వంలో పనులు మంజూరు అయ్యాయి అని తెలిపారు. అనంతరం స్థానికులతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఏదైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో జి హెచ్ ఎం సి, ఏ ఈ కౌశిక్, బి అర్ ఎస్ నాయకులు యాదగిరి, గౌతమ్,శంకర్ మహిళ నాయకులు లక్ష్మి,లలిత,అర్చన మరియు స్థానికులు తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular