ఏసీబీకి పట్టుబడిన అవినీతి అధికారులు..

- Advertisement -

*ఏసీబీకి పట్టుబడిన అవినీతి అధికారులు.. చంద్రశేఖరరావు రాజేంద్ర సాయినాథ్‌*

గుంటూరు జిల్లా

తెనాలి పట్టణంలోని చెంచుపేట అమరావతి ప్లాట్స్‌ లోని సీఆర్డీఏ కార్యాలయంలో గురువారం ఏసీబీ దాడులు నిర్వహించింది.

సీఆర్డీఏ ప్లాన్‌ అప్రూవల్‌ కోసం టౌన్‌ ప్లానింగ్‌ అసిస్టెంట్‌ ఎల్‌. చంద్రశేఖరరావు, బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజేంద్ర సాయినాథ్‌ రూ. 30వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular