- Advertisement -
నకిలీ యాంటిబయాటిక్స్ గుట్టు రట్టు
Counterfeit antibiotics are a hoot
సిద్దిపేట:
నకిలీ యాంటీబయాటిక్స్ ని డ్రగ్ కంట్రోల్ బ్యూరో పట్టుకుంది. నిందితులు ప్రముఖ కంపెనీ పేరుతో నకిలీ యాంటీబయాటిక్ తయారు చేస్తున్నారు. కోటిన్నర రూపాయల విలువచేసే నకిలీ యాంటీబయాటిక్ స్వాధీనం చేసుకున్నారు. జోడాస్ ఎక్స్పో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో బయోటిక్స్ తయారీ అవుతోంది. నకిలీ యాంటీబయాటిక్స్ ని ప్రముఖ కంపెనీలకు జోడాస్ సరఫరా చేస్తుంది. నకిలీ యాంటీబయాటిక్స్ని రక్షా కూడా సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.
- Advertisement -