వేములవాడ రాజన్నఆలయంలో హుండీ లెక్కింపు

- Advertisement -

వేములవాడ ఆగస్టు 29 (వాయిస్ టుడే):  వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు హుండీ లెక్కించగా 1కోటి 70లక్షల 50వేల,409 రూపాయలు.బంగారం 199 గ్రాముల ,100 మిల్లి గ్రాములు.వెండి.15కిలోల 250 గ్రాములు సమకూరినట్లు ఆలయ ఈఓ డి.కృష్ణ ప్రసాద్ తెలియజేశారు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్  చంద్రశేఖర్ పర్యవేక్షణ లో హుండీ లెక్కించడం జరిగింది.ఆలయ ఏ ఈ ఓ లు పర్యవేక్షకులు ,సిబ్బంది లెక్కింపులో పాల్గొన్నారు.శివరామ కృష్ణ భజన మండలి వారిచే హుండీ  లెక్కింపు చేశారు.

Counting of hundi in Vemulawada Rajannaalayam
Counting of hundi in Vemulawada Rajannaalayam
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular