జగన్ లండన్ ప్రయాణానికి కోర్ట్ బ్రేక్

- Advertisement -

జగన్ లండన్ ప్రయాణానికి విజయవాడ కోర్ట్ బ్రేక్

Court break for Jagan’s trip to London

లండన్ ప్రయాణాన్ని వాయిదా వేసుకున్న జగన్ . సీఎం పదవి పోవడంతో జగన్ డిప్లమాట్ పాస్పోర్ట్ రద్దు. జనరల్ పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసిన జగన్. ఐదు సంవత్సరాలు పాటు పాస్పోర్ట్ అనుమతి ఇవ్వాలని కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన జగన్ లాయర్లు. ఒక ఏడాది పాటు పాస్పోర్ట్ ఇవ్వాలని విజయవాడ కోర్ట్ ఆదేశం. జగన్ పిటిషన్ పై సోమవారానికి వాయిదా వేసిన కోర్ట్.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular