- Advertisement -
ఐఏఎస్ కోచింగ్ సెంటర్లపై అత్యున్నత న్యాయస్థానం సీరియస్
Court is serious about coaching centers
ఐఏఎస్ కోచింగ్ సెంటర్లపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది.
ఢిల్లీ సర్కార్, కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేశారు.
ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌లో విద్యార్థుల మృతి ఘటనను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు.
వెంటనే ఈ ఘటన పై భద్రతా ప్రమాణాల పై నివేదిక ఇవ్వాలని ఢిల్లీ సర్కార్ కి, కేంద్రానికి ఆదేశం ఇచ్చింది.
- Advertisement -