Courtesy meeting of MLA Prakash Goud with CM Revanth Reddy..

- Advertisement -

రాజేందర్ నగర్ :-
సీఎం రేవంత్ రెడ్డి తో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మర్యాద పూర్వక భేటీ..

ఆదివారం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని జూబ్లీహిల్స్ లోని వారి నివాసంలో మర్యాద పూర్వక భేటీ అయ్యారు… తన నియోజకవర్గం రాజేంద్రనగర్ లోగాల శంషాబాద్ మండలం కొత్వల్గుడా, బహదూర్ గూడా, ఘన్సిమియా గూడా గ్రామలో గల భూ సంబంధ సమస్యలు పరిష్కారం చూపాలని అలాగే నియోజకవర్గం అభివృద్ధికి ప్రతేక నిధులు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు.దీనికి సీఎం సానుకూలంగా స్పందించారాని తెలిపారు.ఇందులో ఎలాంటి రాజకీయ ఉదేశ్యం లేదని.. కాంగ్రెస్ పార్టీ లో చేరినట్లు వస్తున్నా వార్తలో వాస్తవం లేదని ఎమ్మెల్యే కొట్టి పడేశారు .

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular