- Advertisement -
ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కల్సిన సిపి
మెడిగడ్డ ప్రాజెక్ట్ పరిశీలన కై కాళేశ్వరం కు బయలుదేరిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంట్ రెడ్డి మార్గమధ్యంలోని ఎన్. ఎస్. ఆర్ హోటల్ కు చేరుకున్న ముఖ్యమంత్రి గని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ మర్యాదపూర్వకంగా కలుసుకొని పూల మొక్క ను అందజేశారు.
- Advertisement -



