- Advertisement -
సిపిఎం నాయకులు మానుకొండ కృష్ణయ్య ప్రధమ వర్ధంతి.
కోదాడ ,నడిగూడెం :
ఆగస్టు16. (వాయిస్ టుడే ప్రతినిధి)
సిపిఎం నాయకులు, మున్నూరు కాపు ముద్దుబిడ్డ ,మానుకొండ కృష్ణయ్య ప్రధమ వర్ధంతి సూర్యాపేట జిల్లా, నడిగూడెం, మండలం ,రామాపురంలో జరిగింది. అమరజీవి కృష్ణయ్య ఆశయాలు సాధించాలని పలువురు వ్యక్తలు పిలుపునిచ్చారు. అనంతరము కృష్ణయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆకులరాము, ఆకుల వెంకయ్య, మానికొండ సందీప్, సంధ్య, గౌతమి, తుమ్మలశ్రీను, ఏనుగులవీరాంజనేయులు, మానుకొండ దుర్గారావు, నాసరయ్య , పొన్నం యేసయ్య, అల్వాల రామారావు,బూసరాజుమధు, శ్రీను, , కృష్ణయ్య, సైదయ్య, కోటయ్య, తదితరులు పాల్గొని నివాళులర్పించారు.
- Advertisement -