16.1 C
New York
Wednesday, May 29, 2024

సినీ నిర్మాత బండ్ల గణేష్ మీద క్రిమినల్ కేసు

- Advertisement -

సినీ నిర్మాత బండ్ల గణేష్ మీద క్రిమినల్ కేసు
హైదరాబాద్
సినీ నిర్మాత బండ్ల గణేష్ మీద క్రిమినల్ కేసు నమోదమయింది. ఫిలిం నగర్ లో హీరా గ్రూపు సీ ఈ ఓ నౌహీరా షేక్ కి చెందిన రూ. 75 కోట్ల విలువైన ఇల్లు బండ్ల గణేష్ కబ్జా చేసినట్లుచ  పిర్యాదు.  ఇంటినీ ఖాళీ చేయమని అడిగేందుకు వెళ్ళిన నౌహేరా షేక్ ను నిర్బంధించి బెదిరింపులకు గురిచేసినట్లు ఫిర్యాదు.  ఫిబ్రవరి 15 న ఘటన జరిగింది. ఫిర్యాదు చేసినా పట్టించుకోక పోగా ఫిలిం నగర్ పోలీసులు, నౌహెరా షేక్ మీద కేసు నమోదు చేసారు. ఈ వ్యవహారంపై నౌహీరా షేక్ తాజాగా డీజీపీకి ఫిర్యాదు చేసారు. ఉన్నతాధికారుల ఆదేశంతో  బండ్ల గణేష్ మీద ఐపిసి 341,506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!