- Advertisement -
మంజీరా నదిలో మరోసారి ప్రత్యక్షమైన మొసలి
Crocodile spotted again in Manjira river
మెదక్
మంజీరా నదిలో మొసలి మరోసారి కనిపించింది. చిలిప్ చెడ్ శివారు మంజీరా నది ఒడ్డున సేద తీరుతూ మొసలి కనిపించింది. రైతులు, మత్స్యకారులు, పశువుల కాపరులు భయాందోళనకు గురైయారు. గతంలో పన్యాల, అల్మాయిపేట శివారు మంజీరా నదిలో మొసళ్ళు కనిపించాయి.
- Advertisement -